Breaking News
Loading...

రబీ పంటల కనీస మద్దతు ధర (MSP) పెంచిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, రైతుముచ్చట: దేశ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నేతృత్వంలోని కాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (CCEA) 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి గాను ఆరు రకాల రబీ పంటల కనీస మద్దతు ధరల (MSP) పెంపునకు ఆమోదం తెలిపింది. సంప్రదాయ పంటల సాగే కాకుండా, వైవిధ్యమైన పంటల సాగు ప్రోత్సాహకంలో భాగంగా ముఖ్యంగా నూనెగింజలు, పప్పుదినుసు పంటల సాగు పెంచాలనే లక్ష్యంగా సారి రబీ పంటల కనీస మద్దతు ధరలు పెంచడం జరిగింది.

పంట

MSP
2021-22

MSP
2022-23

పెంపు

గోధుమ

1975

2015

40

బార్లీ

1600

1635

35

కంది

5100

5230

130

మసూర్

5100

5500

400

ఆవాలు

4650

5050

400

కుసుమ

5327

5441

114

Post a Comment

0 Comments