Breaking News
Loading...

సెంట్రల్ సిల్క్ బోర్డ్ (CSB) నోటిఫికేషన్ రద్దు

బెంగుళూరు, రైతుముచ్చట: భారత ప్రభుత్వ, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ సిల్క్ బోర్డులో 19.10.2019 & 13.06.2020 తేదీలలో సైంటిట్-సి, సైంటిట్-బి & అసిస్టెంట్ (టెక్నికల్) నియామకాలకు సంబందించి విడుదల చేసిన నోటిఫికేషన్లను (CSB/2/2019 & CSB/2/2020) కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వలన రద్దు చేస్తునట్లు CSB అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Post a Comment

0 Comments