Breaking News
Loading...

జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ లో SRF పోస్ట్ నియామక ఇంటర్యూ

అగ్రిజాబ్ అలర్ట్, రైతుముచ్చట: జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో కలుపు యాజామాన్య విభాగంలో AICRP ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ బేసిస్ క్రింద సీనియర్ రీసర్చ్ ఫెల్లో (SRF) పోస్ట్ నియామకానికి సంబంధించిన ఇంటర్వూ ను జూలై 9 న ఉదయం 10.30 కు వ్యవసాయ కళాశాల, డైమండ్ జూబ్లీ బ్లాక్ లో నిర్వహించనున్నారు. నెలసరి జీతం 20 వేలు ఉండగా, ఎమెస్సీ అగ్రోనామి లేదా బొటనీ చేసిన విద్యార్థులు ఈ పోస్ట్ కు అర్హులు, ఇంటర్వ్యూ కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా విద్యాభాసం కి సంబందించిన అన్నీ రకాల ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలని వ్యవసాయ యూనివర్సిటీ కలుపు యాజమాన్యం ప్రిన్సిపల్ సైంటిస్ట్ తెలిపారు.

ఇతర వివరాల కోసం ఈ క్రింద లింక్ ను నొక్కండి

https://www.pjtsau.edu.in/files/notifications/2021/Emp/srf-walk-in-ssac-aicrp-cara-09-07-2021.pdf



Post a Comment

0 Comments