Breaking News
Loading...

NET - 2021, ARS - 2021 & STO-T-6 పరీక్షల షెడ్యూల్ విడుదల

అగ్రిజాబ్ అలర్ట్, రైతుముచ్చట: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)-2021, అగ్రికల్చర్ రీసర్చ్ సర్వీస్ (ARS)-2021 మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (T-6) చెందిన ఆన్ లైన్ కంప్యూటర్ పరీక్షను ఆగష్టు 23 నుంచి 27 మద్య నిర్వహిస్తామని, పరీక్షకు 15 రోజుల ముందు హాల్ టికెట్స్ జారీ చేస్తామని అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్ మెంట్ బోర్డ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్సామినేషన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Post a Comment

0 Comments