Breaking News
Loading...

FPO ల ఏర్పాటు-సవాళ్ళు-అవకాశాలపై వెబినార్


హైదరాబాద్, రైతుముచ్చట: భారత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ యొక్క స్వయం ప్రత్తిపత్తి సంస్థ అయిన జాతీయ వ్యవసాయ విస్తరణ సంస్థ (మేనేజ్) ఆద్వర్యంలో “FPO సవాళ్ళు & అవకాశాలపై” జూలై 24 న ఆన్ లైన్ వెబినార్ ను నిర్వహించనున్నారు. ఈ వెబినార్ లో FPO ల ఏర్పాటు ఆవశ్యకత, చట్టపరమైన నిబంధనలు, వ్యాపార ప్రణాళిక, ఆచరణాత్మక అనుభవాలు, FPO ల బలోపేతం కోసం చేపట్టవలసిన చర్యలపై చర్చించనున్నారు. ఆసక్తి గల వారు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి రిజిష్ట్రేషన్ చేసుకోగలరు.

https://www.manage.gov.in/trgModule/emailRegn.asp?tpno=ELI&tpyear=FDFE

 

Post a Comment

0 Comments