Breaking News
Loading...

పండ్లు & కూరగాయల సమీకృత సప్లై చైన్ పథకం క్రింద ఆర్థిక సహకారం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, రైతుముచ్చట: భారత ప్రభుత్వ సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ (MIDH) లో భాగంగా హైదరాబాద్ పరిధిలో "పండ్లు & కూరగాయల  సమీకృత  సప్లయ్ చైన్ పథకం" క్రింద ఆర్థిక సహకారం కోసం ఆసక్తిగల రైతులు, రైతు గ్రూపులు, ఎఫ్పిఓలు (FPOs), సహకార సంఘాలు, మార్కెటింగ్ సమాఖ్యలుసరఫరాదారులు / పండ్లు & కూరగాయల వ్యాపారులు మరియు రిటైలర్ల నుండి తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ దరఖాస్తులను (EoI) ఆహ్వానించింది. ఆసక్తిగల వారు తమ అప్లికేషన్ ను డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదరాబాద్-500 004 చిరునామాకు ఆగష్టు 15, 2021 లోపు పంపించగలరు.

దీనికి సంబందించిన పూర్తి వివరాలు & అప్లికేషన్ ఫామ్ కొరకు ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించండి.
https://shm.tg.nic.in/

Post a Comment

1 Comments