Breaking News
Loading...

ఆసిస్టంట్ ప్రొఫెసర్ కి అర్హత పొందాలంటే ఇక నుంచి పి‌హెచ్‌డి ఉండాల్సిందే

అగ్రిజాబ్ అలర్ట్, రైతుముచ్చట: దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఉన్నత విద్య నాణ్యత ప్రమాణాలను మెరుగు పరచడంలో భాగంగా, ఆసిస్టంట్ ప్రొఫెసర్ నియామక అర్హతలలో కీలక మార్పు చేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(UGC). ఈ నిబందన వ్యవసాయ యూనివర్శిటీలకు కూడా వర్తించనున్నది, ఇక నుంచి ఎవరైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి అర్హులు కావాలంటే కొత్త నిబందనల ప్రకారం సంబందిత డిపార్ట్ మెంట్ లలో ఎమెస్సీ అగ్రికల్చర్ & నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(NET) తో పాటు పి‌హెచ్‌డి అగ్రికల్చర్ కూడా పూర్తి చేసి ఉండాలి. ఈ నిబందన జూలై 1, 2021 నుండి అమలులోకి వచ్చింది.

Post a Comment

0 Comments