Breaking News
Loading...

జూలై 17 న FCI - అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) నియామక ఆన్ లైన్ టెస్ట్

న్యూడిల్లీ, రైతుముచ్చట: బీఎస్సీ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & ఫుడ్ సైన్స్ కోర్సులలో 55% మార్కులతో డిగ్రీ పట్టా పొందిన వారికి  FCI లో 27 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి సంబందించిన ఆన్ లైన్ పరీక్షను జూలై 17 తేదీన నిర్వహిస్తున్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఇండియా(FCI) ప్రకటించింది. ధరఖాస్తు చేసుకున్న వారికి ఆన్ లైన్ టెస్ట్ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందో తదితర వివరాలను కాల్ లెటర్ ద్వారా పరీక్షకు 10 రోజుల ముందు పంపిస్తామని. ఆన్ లైన్ టెస్ట్ కు సంబందించిన కాల్ లెటర్స్ ఎవరికైనా అందకపోతే వారి అభ్యంతరాలను కనీసం వారం రోజుల ముందు FCI వెబ్ సైట్ www.fci.gov.in లో తెలియజేయాలని తెలిపారు.  

Post a Comment

2 Comments