Breaking News
Loading...

ISTA వైస్ ప్రసిడెంట్ గా తెలంగాణ ముద్దు బిడ్డ డా. కేశవులు

 


విత్తన రంగ అభివృద్దికి పలు హోదాల్లో విశిష్ట సేవలు అందించిన తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్  డైరెక్టర్ డా. కేశవులు 94 సంవత్సరాల ISTA చరిత్రలో 2019 నుంచి 2024 వరకు ISTA వైస్ ప్రెసిడెంట్/ప్రసిడెంట్  గా ఆసియా ఖండంలో మొదటి సారిగా ఇండియా నుంచి ఎన్నికవడం జరిగింది. ISTA ముఖ్య ఉద్యెశo విత్తన పరీక్షకు సంబందించి అంతర్జాతీయ ప్రామాణిక పద్దతిలను అభివృద్ది పరస్తూ దాదాపు 80 దేశాలలో భాగాస్వామ్య అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ లను కలిగి ఉండి ప్రపంచం మొత్తం ఒకే రకమేనైనా విత్తన పరీక్ష ప్రమాణాలను పాంటించేలా చర్యలు తీసుకుంది. డా. కేశవులు ISTA వైస్ ప్రసిడెంట్ గా ఎన్నిక తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమే కాకుండా, రాష్ట్ర విత్తన ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పి, విత్తన వాణిజ్యాన్ని మరింత పెంపొందించడానికి తోడ్పాటును అందించే అవాకాశం ఉంటుంది.

Post a Comment

0 Comments