Breaking News
Loading...

రైతులకు పప్పు జాతి పంటల విత్తనాలను అందుబాటులో ఉంచిన పాలెం కృషి విజ్ఞాన కేంద్రం

 


నాగర్ కర్నూల్, రైతు ముచ్చట : రానున్న వానాకాలం సీజన్ లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కంది, పెసర, మినుము లాంటి పప్పు జాతి పంటల సాగును ప్రోస్థహించాలని, నాణ్యమైన దృవీకరించిన విత్తనాలను పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని  కృషి విజ్ఞాన కొఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 
కేవీకే పాలెం లో లభించు విత్తనాలు :
1.కంది రకం - (ఉజ్వల) PRG-176 కిలో ధర 130/-
2.పెసర రకం - (యాదాద్రి) WGG-42 కిలో ధర 110/-
3.మినుములు రకం -(పి. యూ- 31) PU- 31 కిలో ధర 130/-
4. వరి రకం ( RNR-15048) కిల్లో ధర 44/- (25కేజీ బ్యాగ్ 1100/-)
విత్తనాల కోసం రైతులు సంప్రదించవలసిన నంబర్లు;
కె రామకృష్ణ, శాస్త్రవేత్త, KVK, పాలెం-8125438157, 
ప్రభాకర్ రెడ్డి, కొఆర్డినేటర్, KVK, పాలెం-7702366110

Post a Comment

1 Comments

  1. రైతులకు 10-15 క్విటాళ్లు పండే పప్పు జాతి పంటలను అందుబాటులో ఉంచండి సర్

    ReplyDelete