Breaking News
Loading...

తెలంగాణ రాష్ట్రం విత్తన బాండాగారం

 

సీడ్ కాపిటల్ ఒఫ్ ఇండియా గా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన విత్తనోత్పత్తికి, విత్తన నిల్వకు అనుకూల వాతావరణ పరిస్థితులు, నైపుణ్యం కలిగిన విత్తన రైతులు, మౌలిక సదుపాయాలు కలిగి ఉండడం వలన, దాదాపు 400 జాతీయ & అంతర్జాతీయ స్థాయి విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ లు హైదారాబాద్ చుట్టూ పక్కల నెలకొని ఉన్నాయి. అందువల్ల ఇతర రాష్త్రాలలో పండిన విత్తనం కూడా హైదరాబాద్ లో ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ అయ్యి దేశంలోని వివిధ రాష్ట్రాలకు కావలసిన 60% విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా, ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది.  

Post a Comment

0 Comments