Breaking News
Loading...

జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థలో (NHRDF) వివిధ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్

న్యూ ఢిల్లీ, రైతుముచ్చట: ఢిల్లీలో గల జాతీయ ఉద్యాన పరిశోధన & అభివృద్ది ఫౌండేషన్ (NHRDF) లో డైరెక్టర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (STO), టెక్నికల్ ఆఫీసర్ (TO) & టెక్నికల్ ఆసిస్టంట్ (TA) పోస్టుల నియమకానికి సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల వారు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్స్ & డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు తమ అప్లికేషన్ ఫామ్ ను న్యూ డిల్లీలో ఉన్న NHRDF హెడ్ ఆఫీస్ కు అక్టోబర్ 4 వ తేదీ లోపు పంపించాలి.

Posts Details:

Post

Qualification

Min. Pay Scale

Director

Ph.D. Agri or Horti

144200/-

STO

(Residue Analysis)

M.Sc. Agri Chemistry

37600/-

STO (Plant Physiology)

M.Sc. Plant Physiology

37600/-

STO (Microbiology)

M.Sc. Microbiology

37600/-

STO (Horticulture)

M.Sc. Horticulture

37600/-

STO (Plant Breeding)

M.Sc. Plant Breeding

37600/-

TO (Seed)

M.Sc. Seed Technology

35400/-

Technical Assistant (TA)

B.Sc. Ag or

B. Sc. Horti

19900/-

అప్లికేషన్ ఫామ్స్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

http://nhrdf.org/en-us/downloadvacancies

నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

https://drive.google.com/file/d/1JAY8HDIG5FAEAcfVvnLGXU8fFkiC6hF3/view?usp=sharing

Post a Comment

0 Comments