Breaking News
Loading...

అగ్రి, హార్టి, వెటర్నరీ కోర్సుల లాస్ట్ కటాఫ్ ర్యాంక్స్

హైదరాబాద్, రైతుముచ్చట: అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ & ఫిషరీ సైన్స్ కోర్సుల ప్రవేశాలకు సంబందించిన ఉమ్మడి నోటిఫికేషన్ ను ఇటీవలి జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ కోర్సులకు వస్తున్న డిమాండ్ ను ధృష్ట్యా ఎంతో మంది EAMCET రాసిన ఇంటర్ విద్యార్థులు తమకు సీటు వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ యూనివర్సిటీ గత 2020-21 నోటిఫికేషన్ కు సంబందించిన లాస్ట్ కటాఫ్ ర్యాంక్స్ ను విడుదల చేసింది.

లాస్ట్ కటాఫ్ ర్యాంక్స్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

Post a Comment

0 Comments