Breaking News
Loading...

వ్యవసాయం & ఉద్యాన రంగాల్లో నీటి ఉత్పాదకత పెంపకంపై గ్లోబల్ కాన్ఫరెన్స్

హైదరాబాద్, రైతుముచ్చట: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) & కాన్ఫడరేషన్ ఆఫ్ హార్టికల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు (CHAI) లు సంయుక్తంగా “వ్యవసాయం, ఉద్యాన పంటల్లో నీటి ఉత్పాదకతను పెంచటానికి అనుసరించ వలసిన నవకల్పనలు” అనే అంశంపై నాలుగు రోజుల పాటు నిర్వహించన్నున్న గ్లోబల్ కాన్ఫరెన్స్ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి అగ్రివర్సిటీ VC డా. వి ప్రవీణ్ రావు, CHAI ఛైర్మన్ H.P. సింగ్, భారత ప్రభుత్వ మాజీ వ్యవసాయ కార్యదర్శి S.K. పట్నాయక్ మరియు డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్, ఆర్. జగదీశ్వర్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments