Breaking News
Loading...

అగ్రి, హార్టి, వెటర్నరీ కోర్సుల ప్రవేశాల ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, రైతుముచ్చట: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ మరియు కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలలో ఇంటర్ Bi.P.C. చదివిన విద్యార్థులకు వివిధ UG కోర్సులలో ప్రవేశాలకు సంబందించిన ఉమ్మడి నోటిఫికేషన్ శుక్రవారం రోజు విడుదలైంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ & బీఎస్సీ ఫిషరీ సైన్స్ కోర్సుల ప్రవేశాలకు సంబందించిన ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ PJTSAU వెబ్ సైట్ లో సెప్టెంబర్ 3 వ తేదీ నుండి 29 వరకు జరుగుతుంది.

ఆన్ లైన్ అప్లికేషన్ మరియు ఇతర వివరాల కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
https://ug.pjtsau.ac.in/

Post a Comment

0 Comments