Breaking News
Loading...

తెలంగాణ ఫారెస్ట్రీ కాలేజ్ లో ఆసిస్టంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, రైతుముచ్చట: తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫారెస్ట్ కాలేజ్ & రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) లో కాంట్రాక్ట్ బేసిస్ క్రింద వివిధ విభాగాలలో 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి డీన్ ప్రియాంక వర్గీస్, IFS గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులను ఇంటర్వ్యూ నిర్వహించి భర్తీ చేయనున్నారు. ఆగష్టు 23 తేదీన ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా, ములుగు లోని ఫారెస్ట్ కాలేజ్ & రీసర్చ్ ఇనిస్టిట్యూట్ లో వీటికి సంబందించిన ఇంటర్వ్యూ ఉంటుంది. ఆసక్తి గల వారు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ ని తీసుకొని ఇంటర్వ్యూ కి హాజరుకాగలరు.

పోస్టుల వివరాలు:

Post a Comment

0 Comments