Breaking News
Loading...

నాబార్డ్ లో 162 మేనేజర్ & ఆసిస్టంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


అగ్రిజాబ్ అలర్ట్, రైతుముచ్చట: భారత ప్రభుత్వ స్వయం ప్రత్తిపత్తి సంస్థ అయిన నాబార్డ్ బ్యాంక్ లో 162 మేనేజర్ మరియు ఆసిస్టంట్ మేనేజర్ (గ్రేడ్ A & గ్రేడ్ B) పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులను ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ & ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడుయేషన్ పూర్తి చేసిన వారు పోస్టులకు అర్హులు కాగా, వీటికి సంబందించిన ఆన్ లైన్ రిజిష్ట్రేషన్ ప్రక్రియ జూలై 17 వ తేదీ నుండి ఆగష్టు 7, 2021 వరకు జరగనున్నది.

పోస్టుల వేకేన్సీ వివరాలు :

ఆసిస్టంట్ మేనేజర్ (గ్రామీణాభివృద్ది & బ్యాంకింగ్) - 148

మేనేజర్ (గ్రేడ్-B) (గ్రామీణాభివృద్ది & బ్యాంకింగ్ సర్వీస్) - 7

ఆసిస్టంట్ మేనేజర్ (గ్రేడ్-A) (రాజ్ భాష సర్వీస్) - 5

ఆసిస్టంట్ మేనేజర్ (గ్రేడ్-A) (ప్రోటోకాల్ & సెక్యూరిటీ) - 2

ఇతర వివరాల కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి :

https://www.nabard.org/default.aspx

Post a Comment

0 Comments