Breaking News
Loading...

భారత పాడి పరిశ్రమకు సంబందించిన అధ్బుతమైన వాస్తవాలు

  1. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారే కాదు, పాల వినియోగదారు కూడా.
  2. భారత పాడి పరిశ్రమ సంవత్సరానికి 4.5% వృద్ది రేటుతో పెరుగుతూ వస్తుంది.
  3. దేశంలో ప్రతీ సంవత్సరం 140 బిలియన్ లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది.
  4. సుమారు 50 బిలియన్ల లీటర్ల పాలను రైతులే  తమ సొంత వినియోగం కోసం వాడుకుంటున్నారు
  5. పాల ఉత్పత్తి ఖర్చులు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లాంటి దేశాలతో దాదాపు పోటీగా ఉన్నాయి
  6. దేశం మొత్తం 300 మి. పాడి పశువులు, అందులో 1/3 గేదెలు, ఇవే 55% పాలను ఇస్తున్నాయి.
  7. ఒక పాడి పశువు మీద సంవత్సరానికి రైతు సగటు 30 వేల నికర ఆదాయం పొందుతున్నాడు
  8. రైతులు పాల ఉత్పత్తి కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 80-86% వినియోగదారుల నుండి పొందుతారు.

Post a Comment

0 Comments